ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన టాప్ 10 అంతర్జాతీయ ఆటగాళ్ల లిస్టు ఇక్కడ ఉంది. లిస్టులో ఎవరెవరి పేర్లు ఉన్నాయంటే..?

ఓపెనర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో టాప్ 10  పరుగుల వీరులు వీరే..

మాథ్యూ హేడెన్.. 14825- ఆస్ట్రేలియా

అలిస్టర్ కుక్.. 15110- ఇంగ్లాండ్

తమీమ్ ఇక్బల్..15153- బంగ్లాదేశ్

సచిన్ టెండూల్కర్.. 15335- భారత్

వీరేంద్ర సెహ్వాగ్.. 16119- భారత్

డిస్మండ్ హేన్స్.. 16120- వెస్ట్ ఇండీస్

గ్రేమ్ స్మిత్.. 16950- దక్షిణాఫ్రికా

డేవిడ్ వార్నర్.. 17000- ఆస్ట్రేలియా

క్రిస్ గేల్.. 18867- వెస్ట్ ఇండీస్

సనత్ జయసూర్య.. 19,298- శ్రీలంక