17 September 2023
IND vs SL: చక్ దే ఇండియా.. ఎనిమిదోసారి ఆసియా ఛాంపియన్‌గా భారత్
భారత క్రికెట్ జట్టు మరో అద్భుత విజయం సాధించింది. ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ టైటిల్‌ను రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి సొంతం చేసుకుంది
ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో లంకేయులను భారత జట్టు చిత్తు చేసింది
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను భారత బౌలర్లు 50 పరుగులకే కట్టడి చేశారు. మహ్మాద్ సిరాజ్ 6 వికెట్లు తీశాడు
సిరాజ్ తర్వాత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టగా, జస్‌ప్రీత్ బుమ్రా ఒక వికెట్ పడగొట్టాడు
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 6 ఓవర్లలోనే ఒక్క వికెట్ కోల్పోకుండానే టార్గెట్‌ను ఛేదించింది
శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత జట్టు రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది
ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు ఈ విజయం ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు
ఇక్కడక్లిక్ చేయండి..