టీమిండియాలో 3సార్లు ఎంట్రీ.. ఒక్కసారి కూడా అరంగేట్రం చేయలే..
దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ 170 పరుగుల తేడాతో ఈస్ట్ జోన్‌పై విజయం సాధించింది.
లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్ 11 వికెట్లు తీశాడు.
సౌరభ్ కుమార్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టాడు.
రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
సౌరభ్ కుమార్ ముందు ఈస్ట్ జోన్ జట్టు 129 పరుగుల వద్ద కుప్పకూలింది.
సౌరభ్ కుమార్‌కి మూడుసార్లు టీమిండియాలో అవకాశం వచ్చింది.
కానీ ఒక్కసారి కూడా అరంగేట్రం చేసే అవకాశం రాలేదు.
సౌరభ్ కుమార్ 61 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 259 వికెట్లు పడగొట్టాడు.
ఇక్కడ క్లిక్ చేయండి..