సారా- శుభ్మన్ గిల్ స్విమ్మింగ్ పూల్ ఫొటోలో అసలు నిజమెంత?
శుభ్‌మాన్ గిల్ కొన్ని రోజుల క్రితం వెకేషన్ ఫోటోను షేర్ చేశాడు.
ఇందులోని ఓ ఫొటోలో సముద్రంతోపాటు స్విమ్మింగ్ పూల్ కనిపించాయి.
సారా అలీ ఖాన్ కారణంగా గిల్ ఫొటో తెగ వైరల్ అయ్యింది.
వైరల్ ఫోటోలో సారా స్విమ్మింగ్ పూల్‌లో కనిపించింది.
శుభమాన్ గిల్ ఫొటో మార్చినట్లు తెలుస్తోంది.
గిల్ షేర్ చేసిన ఫొటోలో స్విమ్మింగ్ పూల్‌లో ఎవరూ లేరు.
సారా ఫొటోను ఎడిట్ చేయడం ద్వారా గిల్ ఫొటోను జోడించారు.
దీంతో ఈ ఫొటో నెట్టింట్లో చక్కర్లు కొట్టింది.
ఇక్కడ క్లిక్ చేయండి..