Rcb 1231212

TV9 Telugu

14 March 2024

కోహ్లీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. కొత్త పేరుతో ఆర్‌సీబీ?

image
ఐపీఎల్ 2024 మరో వారంలో మొదలుకానుంది. ఇందుకోసం అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి.

ఐపీఎల్ 2024 మరో వారంలో మొదలుకానుంది. ఇందుకోసం అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి. కోహ్లీ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

మార్చి 22 నుంచి ఇండియన్ రిచ్ లీగ్ అంటూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది.

మార్చి 22 నుంచి ఇండియన్ రిచ్ లీగ్ అంటూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనిపై అంచనాలు పెరిగాయి.

తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.

తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.

IPL 2024కి ముందు, RCB అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి ఒక పెద్ద వార్త వచ్చింది. 

RCB జట్టు ఇప్పుడు IPLలో కొత్త పేరుతో ఆడుతుందని, ఫ్రాంచైజీ స్వయంగా ఒక వీడియో ద్వారా ఈ విషయాన్ని సూచించింది.

431747349_414539127789430_1942466384623407962_n

431747349_414539127789430_1942466384623407962_n

కన్నడ నటుడు రిషబ్ శెట్టి RCB కొత్త వీడియోలో కనిపిస్తున్నాడు. అందులో అతను బెంగళూరు పేరును మార్చాలని సూచించాడు.

RCB జట్టును రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని పిలుస్తున్న సంగతి తెలిసిందే.. 

RCB పేరు మార్చుకుంటే, దాని అదృష్టం కూడా మారుతుందా అనేది ప్రశ్నగా మారింది. RCB ఇప్పటి వరకు IPL గెలవలేకపోయింది.

ఐపీఎల్‌లో ఢిల్లీ, హైదరాబాద్, పంజాబ్ జట్ల పేర్లు మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో బెంగళూరు జట్టు కూడా చేరింది.