కోచ్ గౌతమ్ గంభీర్‌ను ఢీ కొట్టేందుకు సిద్ధమైన రోహిత్.. ఎందుకంటే?

TV9 Telugu

8 November 2024

నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది.

నవంబర్ 22 నుంచి

ఇందుకోసం రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ముమ్మరంగా సన్నాహాలు చేస్తోంది.

ముమ్మరంగా సన్నాహాలు

తన జట్టు కోచ్ గౌతం గంభీర్‌ను ఓడించే సువర్ణావకాశం ఇప్పుడు రోహిత్ శర్మకు దక్కింది.

గంభీర్‌ను ఓడించే సువర్ణావకాశం

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గౌతమ్ గంభీర్ 18 ఇన్నింగ్స్‌ల్లో 673 పరుగులు చేశాడు.

18 ఇన్నింగ్స్‌ల్లో 673 పరుగులు

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ ఇప్పటివరకు 20 ఇన్నింగ్స్‌ల్లో 650 పరుగులు చేశాడు.

20 ఇన్నింగ్స్‌ల్లో 650 పరుగులు

గౌతమ్ గంభీర్‌ను వెనక్కునెట్టేందుకు రోహిత్ శర్మ కేవలం 24 పరుగుల దూరంలో ఉన్నాడు.

కేవలం 24 పరుగుల దూరం

పెర్త్ టెస్టు మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరం కాకపోతే, అతను మొదటి మ్యాచ్‌లోనే గంభీర్‌ను ఓడించగలడు.

మొదటి మ్యాచ్‌లోనే

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సచిన్ టెండూల్కర్ అత్యధికంగా 3262 పరుగులు చేశాడు.

టాప్‌లో సచిన్