పాక్ బౌలర్లపై దూకుడు.. పాత రికార్డులను తిరగరాసిన కివీస్ ఓపెనర్
17th January 2024
Pic credit - Instagram
న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ కేవలం 62 బంతుల్లో 16 సిక్సర్లు, 5 ఫోర్లతో 137 పరుగులతో పాక్ బౌలర్లను చిత్తు చేశాడు.
దీంతో పాటు టీ20 క్రికెట్‌లో న్యూజిలాండ్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా అలెన్ నిలిచాడు.
పాకిస్థాన్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఫిన్ అలెన్ భారీ సెంచరీతో ప్రపంచ రికార్డును సమం చేయడం కూడా విశేషం.
ఫిన్ అలెన్ టీ20 క్రికెట్‌లో న్యూజిలాండ్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా అలెన్ నిలిచాడు.
గతంలో ఈ రికార్డు బ్రెండన్ మెకల్లమ్ పేరిట ఉండేది. 2012లో బంగ్లాదేశ్‌పై మెకల్లమ్ 72 బంతుల్లో 123 పరుగులు చేశాడు.
ఇప్పుడు ఫిన్ అలెన్ 137 పరుగులతో ఈ రికార్డును బద్దలు కొట్టి, అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా అలెన్ నిలిచాడు.
ఫిన్ అలెన్ 16 సిక్సర్లు బాది, అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.
ఫిన్ అలెన్ 16 సిక్సర్లు బాది, అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.
ఇక్కడ క్లిక్ చేయండి..