TV9 Telugu

10 March 2024

అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు గెలిచిన టాప్ 8 ఆటగాళ్లు..

అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 377 మ్యాచ్‌ల్లో జట్టు విజయంలో భాగమయ్యాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో శ్రీలంక దిగ్గజ ప్లేయర్ మహేల జయవర్ధనే 336 మ్యాచ్‌ల్లో జట్టు విజయంలో భాగమయ్యాడు.

టీమిండియా దిగ్గజ ప్లేయర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు 313 మ్యాచ్‌ల్లో జట్టు విజయంలో భాగమయ్యాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 307 మ్యాచ్‌ల్లో జట్టు విజయంలో భాగమయ్యాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో 305 మ్యాచ్‌లలో సౌతాఫ్రికా దిగ్గజ ప్లేయర్ జాక్వెస్ కలిస్ జట్టు విజయంలో భాగమయ్యాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో 305 మ్యాచ్‌ల్లో శ్రీలంక దిగ్గజ ప్లేయర్ కుమార సంగక్కర జట్టు విజయంలో భాగమయ్యాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా సారథి రోహిత్ శర్మ ఇప్పటివరకు 299 మ్యాచ్‌ల్లో జట్టు విజయంలో భాగమయ్యాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ 298 మ్యాచ్‌లలో జట్టు విజయంలో భాగమయ్యాడు.