ఇటు ఫ్యాన్స్‌ని.. అటు సొంత జట్టును మోసం చేస్తోన్న రిజ్వాన్?

11th OCT 2023

Pic credit - Instagram

మొహమ్మద్ రిజ్వాన్ ప్రపంచ కప్‌లో శ్రీలంకపై అజేయంగా 131 పరుగులు చేసి పాకిస్థాన్‌ను గెలిపించడంలో సహాయం చేశాడు.

సెంచరీతో దూకుడు..

మొహమ్మద్ రిజ్వాన్‌ను టార్గెట్ చేయడానికి కారణం అతని అబద్ధాలతో ప్రత్యర్థి జట్లను మాత్రమే కాకుండా పాకిస్తాన్ జట్టును, దాని అభిమానులను కూడా మోసం చేయడం.

మహ్మద్ రిజ్వాన్‌పై ట్రోల్స్..

మొహమ్మద్ రిజ్వాన్‌ లైవ్ మ్యాచ్‌లో అబద్ధాలతో ప్రత్యర్థి జట్లతోపాటు తన జట్టును కూడా మోసం చేస్తున్నాడు.

రిజ్వాన్ ఏం చేశాడు? 

ఈ క్రమంలో శ్రీలంకతో మ్యాచ్ తర్వాత రిజ్వాన్ మాట్లాడుతూ.. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గాయపడినట్లు పేర్కొన్నాడు.

రిజ్వాన్ ఏమన్నాడంటే..

వాస్తవానికి, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రిజ్వాన్ కాలు నొప్పితో బాధపడ్డాడు. అయినప్పటికీ అతను వేగంగా పరిగెత్తాడు.

ప్రశ్న ఎలా తలెత్తింది? 

కొన్నిసార్లు ఫీల్డ్‌లో ఒత్తిడికి లోనవుతానని, అయితే తాను కూడా నటిస్తానంటూ రిజ్వాన్ చెప్పుకొచ్చాడు.

మ్యాచ్ తర్వాత ఏమన్నాడంటే..

రిజ్వాన్‌ ఇలా చెప్పగానే.. సైమన్ డౌల్ ఈ ఆటగాడికి హాలీవుడ్‌లో నటించే అవకాశం ఇవ్వాలంటూ చెప్పుకొచ్చాడు.

హాలీవుడ్‌లో నటిస్తే బెటర్

రిజ్వాన్ అబద్ధాన్ని ఇర్ఫాన్ పఠాన్ కూడా తప్పుబట్టాడు. ఒక ఆటగాడికి తిమ్మిరి ఉంటే అతను అంత వేగంగా పరిగెత్తలేడని చెప్పాడు.

తప్పుపట్టిన ఇర్ఫాన్..