బంగ్లాపై అరంగేట్రం చేసిన టీమిండియా X ఫ్యాక్టర్.. 5 ఆసక్తికర విషయాలు

TV9 Telugu

6 October 2024

బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో మయాంక్ యాదవ్‌కు భారత జట్టులో చోటు దక్కింది.

బంగ్లాదేశ్‌పై అవకాశం

ఈ క్రమంలో బంగ్లాదేశ్‌పై తొలి టీ20లో ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకున్నాడు. దీంతో ఎట్టకేలకు తన కల నెరవేర్చుకున్నాడు.

కల నెరవేర్చుకున్నాడు.

ఈ క్రమంలో మయాంక్ యాదవ్‌కి సంబంధించిన 5 ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆ విషయాలను ఒక్కొక్కటిగా చూద్దాం.

మయాంక్‌కి సంబంధించిన 5 విషయాలు

1. మయాంక్ యాదవ్ బీహార్‌లోని సుపాల్ జిల్లాకు చెందినవాడు. అతని పూర్వీకుల గ్రామం అక్కడే ఉంది. 

బీహార్ తో సంబంధం

2. మయాంక్ యాదవ్ ఢిల్లీలో జన్మించాడు. అతని కుటుంబం కూడా ఇప్పుడు ఢిల్లీలో స్థిరపడింది. 

కుటుంబం ఢిల్లీలో

3. మయాంక్ యాదవ్ తండ్రి సైరన్ తయారీ కంపెనీలో పనిచేస్తున్నాడు. 

తండ్రి ప్రైవేట్ కంపెనీలో పని

4. మయాంక్ యాదవ్ కోచ్, మెంటర్ మాజీ భారత క్రికెటర్, ఆదాయపు పన్ను ఇన్స్పెక్టర్ పర్వీందర్ అవానా. 

పర్వీందర్ అవానా మెంటర్

5. భారత T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దృష్టిలో X ఫ్యాక్టర్ అని పేరు తెచ్చుకున్నాడు. 

ఎక్స్ ఫ్యాక్టర్