17 April 2024
TV9 Telugu
ఐపీఎల్ 2024లో మ్యాచ్‌లన్నీ ఉత్కంఠగా సాగుతున్నాయి. భారీ స్కోర్లతో రికార్డులు క్రియోట్ చేస్తున్నాయి. ఇందులో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది.
అయితే, కొన్ని జట్లు మాత్రం అట్టర్ ఫ్లాప్ బ్యాటింగ్‌తో చెత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. ఐపీఎల్ 2024లో మొత్తం ఐదు జట్లు ఈ లిస్టులో ఉన్నాయి.
ముఖ్యంగా పవర్ ప్లేలో దారుణంగా విఫలమవుతున్నాయి. పరుగులు చేయలేకపోవడమే కాదు.. వికెట్లు కూడా కోల్పోయి అత్యల్ప స్కోర్లను నమోదు చేస్తున్నాయి.
ముల్లన్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ దెబ్బకు పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లోనే అత్యల్ప స్కోర్‌ని నమోదు చేసింది.
అహ్మదాబాద్‌లో జరిగిన ఈమ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దెబ్బకు గుజరాత్ జట్టు 4 వికెట్లు నష్టపోయి కేవలం 30 పరుగులు మాత్రమే చేసింది.
జైపూర్‌లో జరిగిన ఈమ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దెబ్బకు రాజస్థాన్ రాయల్స్ జట్టు 2 వికెట్లు నష్టపోయి కేవలం 31 పరుగులు మాత్రమే చేసింది.
వైజాగ్‌లో జరిగిన ఈమ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దెబ్బకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 2 వికెట్లు నష్టపోయి కేవలం 32 పరుగులు మాత్రమే చేసింది.
ముల్లన్‌పూర్‌లో జరిగిన ఈమ్యాచ్‌లో ఢిరాజస్థాన్ రాయల్స్ దెబ్బకు పంజాబ్ కింగ్స్ జట్టు 1 వికెట్ నష్టపోయి కేవలం 38 పరుగులు మాత్రమే చేసింది.