రూ. 2.5 కోట్ల నష్టంతో ఛాంపియన్‌గా మారిన శ్రేయాస్ అయ్యర్

28-05-2024

Venkata chari

కోల్‌కతా నైట్ రైడర్స్ IPL ఛాంపియన్‌గా మారింది. దీని ప్రధాన క్రెడిట్ శ్రేయాస్ అయ్యర్‌కు చెందుతుంది.

అయ్యర్ IPL ఛాంపియన్..

శ్రేయాస్ అయ్యర్ గతేడాది KKR కెప్టెన్ అయ్యాడు. అతను విఫలమయ్యాడు. కానీ, ఈ సంవత్సరం అతను జట్టు ఛాంపియన్‌గా నిలిచాడు.

రెండో సీజన్‌లోనే ఛాంపియన్..

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును నంబర్ వన్ స్థానంలో నిలబెట్టుకోవాలని శ్రేయాస్ అయ్యర్ కోరుకున్నాడు. కానీ అది సాథ్యం కాలేదు.

ఢిల్లీతో సాధ్యంకాలే..

శ్రేయాస్ అయ్యర్ 2020 వరకు ఢిల్లీకి కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే, అతను మధ్యలో గాయపడటంతో, ఈ బాధ్యతను పంత్‌కు అప్పగించారు.

అయ్యర్ కెప్టెన్సీకే ఎసరు..

IPL 2022 వేలంలో అయ్యర్‌ను KKR రూ. 12.5 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో రూ. 2.5 కోట్ల నష్టాన్ని చవిచూశాడు.

కేకేఆర్ చెంతకు అయ్యర్..

ఢిల్లీ నంబర్ వన్ స్థానంలో ఉంటే శ్రేయాస్ అయ్యర్‌‌ను 15 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకునేది. అయితే, శ్రేయాస్ వేలానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

నష్టపోయిన అయ్యార్..

KKR అయ్యర్‌పై నమ్మకాన్ని ఉంచింది. దీంతో ఈ ఆటగాడు ఈ సీజన్‌లో 39 సగటుతో 351 పరుగులు చేసి KKRని ఛాంపియన్‌గా చేశాడు.

కేకేఆర్ లాటరీ

ఐపీఎల్ 2024 విజేతగా నిలిచినా.. టీమిండియా టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్‌లో మాత్రం శ్రేయాస్ అయ్యర్ చోటు దక్కించుకోలేకపోయాడు.

టీ20 స్వ్కాడ్ నుంచి ఔట్