IPL: ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా డకౌట్లు.. టాప్ 12 లిస్ట్‌లో రోహిత్

2 April 2024

TV9 Telugu

రోహిత్ శర్మ ఖాతాలో ఓ చెత్త రికార్డ్ నమోదైంది. రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జీరోకే పెవిలియన్ చేరాడు. దీంతో అత్యధిక సార్లు డకౌట్లు‌ తన ఖాతాలో చేరాయి.

కాగా, ఐపీఎల్ చరిత్రలో ఈ లిస్టులో మొత్తం 12 మంది బ్యాటర్లు ఉన్నారు. వీరిలో దినేష్ కార్తీక్, రోహిత్ శర్మ టాప్ ప్లే్స్‌లో ఉన్నారు. పూర్తి జాబితా ఓసారి చూద్దాం..

1. దినేష్ కార్తీక్ (RCB) - 224 ఇన్నింగ్స్‌లలో 17 డకౌట్‌లు 2. రోహిత్ శర్మ (MI)- 241 ఇన్నింగ్స్‌లలో 17 డకౌట్‌లు

3. పీయూష్ చావ్లా(MI) - 88 ఇన్నింగ్స్‌ల్లో 15 డకౌట్లు 4. మన్‌దీప్ సింగ్ - 98 ఇన్నింగ్స్‌లలో 15 డకౌట్లు

5. సునీల్ నరైన్(KKR) - 98 ఇన్నింగ్స్‌ల్లో 15 డక్‌లు 6. గ్లెన్ మాక్స్‌వెల్(RCB) - 123 ఇన్నింగ్స్‌లలో 15 డకౌట్లు

7. రషీద్ ఖాన్(GT) - 54 ఇన్నింగ్స్‌ల్లో 14 డకౌట్లు 8. మనీష్ పాండే - 158 ఇన్నింగ్స్‌లలో 14 డకౌట్‌లు

9. అంబటి రాయుడు (CSK) - 187 ఇన్నింగ్స్‌ల్లో 14 డకౌట్లు 10. హర్భజన్ సింగ్(MI & CSK)- 90 ఇన్నింగ్స్‌లలో 13 డకౌట్లు

11. పార్థివ్ పటేల్ - 137 ఇన్నింగ్స్‌ల్లో 13 డకౌట్‌లు 12. అజింక్యా రహానె (CSK)- 162 ఇన్నింగ్స్‌ల్లో 13 డకౌట్‌లు