ఐపీఎల్ రిటైర్మెంట్‌కు ముందే భారత ప్లేయర్ స్పెషల్ రికార్డ్..

3 April 2024

TV9 Telugu

ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు దినేష్ కార్తీక్ అద్భుత ప్రదర్శన చేయడంతో ఇప్పుడు అతని ఖాతాలో మరో అద్భుతం చేరింది.

దినేష్ కార్తీక్ అద్భుతం..

దినేష్ కార్తీక్ 38 ఏళ్ల వయసులో ఇలాంటి ప్రపంచ రికార్డు సృష్టించాడు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

38 ఏళ్ల వయసులో..

ఒకే దేశంలో 300 టీ20 మ్యాచ్‌లు ఆడిన ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా దినేష్ కార్తీక్ నిలిచాడు. 

కార్తీక్ ట్రిపుల్ సెంచరీ..

లక్నోతో జరిగిన మ్యాచ్ భారత్‌లో దినేష్ కార్తీక్‌కు 300వ టీ20 మ్యాచ్ కావడం ప్రపంచ రికార్డు.

దినేష్ మ్యాజిక్..

భారత్‌లో రోహిత్ 289 టీ20లు ఆడాడు. ధోనీ-262, విరాట్‌లు దేశంలో 258 టీ20లు ఆడారు.

ధోనీ, విరాట్-రోహిత్ కంటే ముందు..

దినేష్ కార్తీక్ ఇప్పటివరకు 390 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 7167 పరుగులు చేశాడు.

కార్తీక్ అనుభవం

దినేష్ కార్తీక్‌కి ఇదే చివరి ఐపీఎల్. ఈ ఐపీఎల్ తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటానని టోర్నీ ప్రారంభానికి ముందే ప్రకటించాడు. 

కార్తీక్ చివరి ఐపీఎల్..

కాగా ఆర్‌సీబీ జట్టు వరుస పరాజయాలతో సతమతమవుతోంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 2 ఓడిపోయింది. ఒకదాంట్లో గెలిచింది.

వరుస పరాజయాలు..