17 September 2023
వన్డే క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో 6 వికెట్లతో సత్తా చాటిన భారత ఆటగాళ్లు వీరే..
స్టువర్ట్ బిన్నీ
6/4 vs బంగ్లాదేశ్ 2014లో
మహ్మద్ సిరాజ్
6/7 vs శ్రీలంక 2023*
అనిల్ కుంబ్లే
6/12 vs వెస్టిండీస్ 1993లో
జస్ప్రీత్ బుమ్రా
6/19 vs ఇంగ్లండ్ 2022లో
ఆశిష్ నెహ్రా
6/23 vs ఇంగ్లండ్ 2003లో
కుల్దీప్ యాదవ్
6/25 vs ఇంగ్లండ్ 2018లో
మురళీ కార్తీక్
6/27 vs ఆస్ట్రేలియా 2007లో
అజిత్ అగార్కర్
6/42 vs ఆస్ట్రేలియా 2004లో
యుజ్వేంద్ర చాహల్
6/42 vs ఆస్ట్రేలియా 2019లో
అమిత్ మిశ్రా
6/48 vs జింబాబ్వే 2013లో
ఎస్ శ్రీశాంత్
6/55 vs ఇంగ్లండ్ 2006లో
ఆశిష్ నెహ్రా
6/59 vs శ్రీలంక 2005లో
ఇక్కడ క్లిక్ చెయ్యండి