ప్రపంచ రికార్డు సృష్టించిన భారత క్రికెట్ అభిమానులు.. అదేంటంటే?

Date Month 2023

Pic credit - Instagram

World Cup 2023: క్రికెట్ ప్రపంచ కప్ 2023నకు భారతదేశం ఆతిథ్యమిస్తోంది. దీనిపై అభిమానులు కూడా ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. 

భారతదేశం ఆతిథ్యమిస్తోంది

ఈ క్రమంలో భారత క్రికెట్ అభిమానులు టీవీలో వరల్డ్ కప్ చూసే విషయంలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. 

టీవీలో వరల్డ్ కప్

అంటే ఇంట్లో కూర్చొని భారత అభిమానులు అద్భుతాలు చేశారు. ఈ రికార్డు గురించి బీసీసీఐ సెక్రటరీ జై షా సోషల్ మీడియాలో సమాచారం ఇచ్చారు. 

అభిమానులు అద్భుతాలు

మొదటి 18 మ్యాచ్‌లను టీవీలో 36.42 కోట్ల మంది వీక్షించారని, ఇది వన్డే ప్రపంచకప్‌లో కొత్త రికార్డు అని BCCI సెక్రటరీ X ద్వారా తెలిపారు. 

టీవీలో 36.42 కోట్ల మంది

ఈ టోర్నీలో భారత జట్టు ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడగా, అన్నింటిలోనూ ఆ జట్టు విజయం సాధించింది.

5 మ్యాచ్‌లు ఆడగా

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో, ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచింది.

ఛేజింగ్ విజయాలు..

పాకిస్థాన్‌తో 7 వికెట్ల తేడాతో, బంగ్లాదేశ్‌తో జరిగిన నాలుగో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో, ఐదో మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌పై గెలిచింది. 

10 పాయింట్లతో

రోహిత్ సేన 6వ మ్యాచ్ లో భాగంగా రేపు ఇంగ్లండ్ తో  కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఇరుజట్లకు కీలకం.

రేపు ఇంగ్లండ్ తో పోరు