IND vs PAK : భారత్-పాక్ మధ్య ఎన్ని ఉత్కంఠ మ్యాచ్‌లు జరిగాయంటే?
23 February 2025
Basha Shek
ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాదుల మధ్య 5 మ్యాచ్‌లు.. పాకిస్తాన్-3, టీమిండియా-2 మ్యాచ్‌లలో గెలుపు.
యూఏఈలో ఇండియా-పాకిస్తాన్ మధ్య 28 వన్డే మ్యాచ్‌లు.. పాకిస్తాన్-19, ఇండియా-9 మ్యాచ్‌లలో గెలుపు.
2018 ఆసియా కప్‌లో భారత్ దే ఆధితప్యం. పాక్‌పై రెండుసార్లూ గెలిచిన టీమిండియా..
978లో భారత్-పాకిస్తాన్ మధ్య ఫస్ట్ వన్డే .. వన్డే మ్యాచ్‌ల్లో 135 సార్లు ఢీకొట్టిన రెండు జట్లు. పాకిస్తాన్-73, భారత్-57 మ్యాచ్‌లలో గెలుపు.
భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య 59 టెస్ట్ మ్యాచ్‌లు. పాకిస్తాన్-12, భారత్-9 మ్యాచ్‌లలో గెలుపు.
భారత్-పాకిస్తాన్ టీమ్‌ల మధ్య 13 టీ20 మ్యాచ్‌లు. ఇండియా-9, పాకిస్తాన్-3 మ్యాచ్‌లలో గెలుపు.
చివరి 10 మ్యాచ్‌లలో ఇండియాదే అప్పర్ హ్యాండ్.. టీమిండియా-7, పాకిస్తాన్-2 మ్యాచ్‌లలో గెలుపు
ఇక్కడ క్లిక్ చేయండి..