భారత్, పాక్ ఫ్యాన్స్‌కు ఇక పండగే.. 5 నెలల్లో 6 మ్యాచ్‌లు..
భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య 6 మ్యాచ్‌లు జరిగే ఛాన్స్ ఉంది.
మరో 5 నెలల పాటు ఇరుజట్ల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది.
ఆసియా కప్‌లో గ్రూప్ దశలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి.
రెండు జట్లూ సూపర్ 4లో లేదా ఆసియా కప్‌లో ఫైనల్‌లో కూడా తలపడవచ్చు.
ప్రపంచకప్ గ్రూప్ దశలో అక్టోబర్ 15న ఇరు జట్లు తలపడనున్నాయి.
వరల్డ్‌కప్‌లో సెమీ ఫైనల్ లేదా ఫైనల్‌లో కూడా ఢీకొనే అవకాశం ఉంది.
ఎమర్జింగ్ ఆసియా కప్‌లో జులై 16 న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది.
ఎమర్జింగ్ ఆసియా కప్‌లో ఫైనల్‌లోనూ పోటీ పడవచ్చు.
ఇక్కడ క్లిక్ చేయండి..