బుమ్రా పేరిట అద్భుతమైన రికార్డ్.. టెస్ట్ క్రికెట్‌ స్పెషల్ జాబితాలో చోటు

TV9 Telugu

20 September 2024

30 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో '400' మ్యాజికల్ ఫిగర్‌ను తాకాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో జస్ప్రీత్ బుమ్రా 400 వికెట్ల మార్క్‌ను చేరుకున్నాడు. 

అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు తీసిన ఘనత జస్ప్రీత్ బుమ్రా పేరిట చేరింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు.

1. అనిల్ కుంబ్లే - 953 వికెట్లు 2. రవిచంద్రన్ అశ్విన్ - 744 వికెట్లు

3. హర్భజన్ సింగ్ - 707 వికెట్లు 4. కపిల్ దేవ్ - 687 వికెట్లు

5. జహీర్ ఖాన్ – 597 వికెట్లు 6. రవీంద్ర జడేజా - 568 వికెట్లు

7. జావగల్ శ్రీనాథ్ - 551 వికెట్లు 8. మహ్మద్ షమీ - 448 వికెట్లు

9. ఇషాంత్ శర్మ - 434 వికెట్లు 10. జస్ప్రీత్ బుమ్రా - 400 వికెట్లు