CWC 2023: అత్యధిక వికెట్లు, అత్యధిక పరుగులు తీసిన ప్లేయర్లు వీరే..

11th NOV 2023

Pic credit - Instagram

ICC ప్రపంచ కప్ 2023 చివరి దశకు చేరుకుంది. టోర్నీ చివరి మ్యాచ్ అంటే ఫైనట్ నవంబర్ 19న జరగనుంది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్ చేరుకున్నాయి.

1- క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా) : మ్యాచ్‌లు - 9, పరుగులు - 591, సగటు - 65.66, హాఫ్ సెంచరీలు/సెంచరీలు - 0/4, అత్యధిక స్కోరు - 174

2- రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్) : మ్యాచ్‌లు - 9, పరుగులు - 565, సగటు - 70.62, హాఫ్ సెంచరీలు/సెంచరీలు - 2/3, అత్యధిక స్కోరు - 123*

3- విరాట్ కోహ్లీ (భారతదేశం): మ్యాచ్‌లు - 8, పరుగులు - 543, సగటు - 108.60, హాఫ్ సెంచరీలు/సెంచరీలు - 4/2, అత్యధిక స్కోరు - 103*

4- డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా): మ్యాచ్‌లు - 9, పరుగులు - 499, సగటు - 55.44, హాఫ్ సెంచరీ/సెంచరీ - 2/2, అత్యధిక స్కోరు - 163

5- రోహిత్ శర్మ (భారతదేశం): మ్యాచ్‌లు - 8, పరుగులు - 442, సగటు - 55.25, హాఫ్ సెంచరీలు/సెంచరీలు - 2/1, అత్యధిక స్కోరు - 131

1) ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా) - మ్యాచ్‌లు - 9, వికెట్లు - 22, సగటు - 18.90, ఎకానమీ రేట్ - 5.26, 4/5 వికెట్ల హాల్ - 3/0, ఉత్తమ ప్రదర్శన - 4/8

2) దిల్షాన్ మధుశంక (శ్రీలంక) - మ్యాచ్‌లు - 9, వికెట్లు - 21, సగటు - 25.00, ఎకానమీ రేట్ - 6.70, 4/5 వికెట్లు, హాల్ - 1/1, ఉత్తమ ప్రదర్శన - 5/80

3) గెరాల్డ్ కోయెట్జీ (దక్షిణాఫ్రికా): మ్యాచ్‌లు - 7, వికెట్లు - 18, సగటు - 19.38, ఎకానమీ రేట్ - 6.40, 4/5 వికెట్లు, హాల్ - 1/0, ఉత్తమ ప్రదర్శన - 4/44

4) షాహీన్ అఫ్రిది (పాక్): మ్యాచ్‌లు - 9, వికెట్లు - 18, సగటు - 26.72, ఎకానమీ రేటు - 5.93, 4/5 వికెట్లు, హాల్ - 0/1, ఉత్తమ ప్రదర్శన - 5/54

5) మార్కో యాన్సెన్ (దక్షిణాఫ్రికా): మ్యాచ్‌లు - 8, వికెట్లు - 17, సగటు - 24.41, ఎకానమీ రేట్ - 6.41, 4/5 వికెట్లు, హాల్ - 0/0, ఉత్తమ ప్రదర్శన - 3/31