5 October 2023
విరాట్ కోహ్లి స్పోర్ట్స్ దిగ్గజం ప్యూమా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. విరాట్ కోహ్లీ రూ.20,000 నుంచి రూ. 25,000 మధ్యగా ఉంటుంది. ప్యూమా షూలను ఉపయోగిస్తాడు.
రోహిత్ శర్మ అడిడాస్ కంపెనీ షూస్ ధరిస్తాడు. వీటి ధర రూ. 7,000 నుంచి రూ. 22,000 మధ్య ఉంటుంది.
హార్దిక్ పాండ్యా వెర్సాస్ షూలను ఉపయోగిస్తాడు. దీని ధర సుమారు రూ. 1.5 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇతని వద్ద ఎన్ని షూ జతలు ఉన్నాయో మీరే లెక్క పెట్టండి.
శ్రేయాస్ అయ్యర్ కొన్నిసార్లు ఎయిర్ జోర్డాన్, నైక్ కంపెనీ షూలను ఉపయోగిస్తాడు. ఇతని వద్ద కూడా చాలా షూ జతలు ఉన్నాయి.
కేఎల్ రాహుల్ దగ్గర 50 నుంచి 60 జతల బూట్లు ఉన్నాయి. అతను ప్యూమా షూస్‌తో పాటు నైక్ షూలను ఉపయోగిస్తాడు.
టీమ్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తరచుగా ASICS షూలను ఉపయోగిస్తుంటాడు. తాను వేసుకునే షూ కంటే.. అది ఎంత అనుకూలంగా ఉందని మాత్రమే జడేజా చూస్తాడట.