టీమిండియాలో ధనిక క్రికెటర్లు వీరే..  టాప్ 10లో ఎవరున్నారంటే?

3rd February 2024

TV9 Telugu

పొలిటీషియ‌న్ మారిన ఈ డ్యాషింగ్ టీమిండియా మాజీ ఓపెనర్ ఆస్తుల విలువ రూ.150 కోట్లుగా ఉంది. ప్రస్తుతం ఐపీఎల్ కేకేఆర్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు.

10. గౌతమ్ గంభీర్

టీమిండియా వాల్‌గా పేరుగాంచిన బ్యాటింగ్ గ్రేట్, ప్రస్తుత భారత ప్రధాన కోచ్ నికర విలువ రూ.172 కోట్లుగా ఉంది.

9. రాహుల్ ద్రవిడ్

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ నికర సంపద రూ.180 కోట్లుగా నిలిచింది.

8. రోహిత్ శర్మ

ఈ భారత మాజీ స్టార్ బ్యాటర్ నికర విలువ రూ.185 కోట్లుగా నిలిచింది.

7. సురేష్ రైనా

భారత అత్యుత్తమ మాజీ ఆల్‌రౌండర్లలో ఒకరైన యువరాజ్ నికర విలువ రూ.255 కోట్లుగా నిలిచింది.

6. యువరాజ్ సింగ్

డేరింగ్ అండ్ డ్యాషింగ్ భారత మాజీ ఓపెనర్ నికర విలువ రూ.286 కోట్లుగా నిలిచింది.

5. వీరేంద్ర సెహ్వాగ్

లెఫ్ట్ హ్యాండర్ దిగ్గజ భారత కెప్టెన్ నికర సంపద రూ.365 కోట్లుగా నిలిచింది.

4. సౌరవ్ గంగూలీ

మూడుసార్ల ప్రపంచకప్ విజేత కెప్టెన్ నికర సంపద రూ.860 కోట్లుగా నిలిచింది. ప్రస్తుతం చెన్నై సారథిగా ఐపీఎల్ 2024లో సందడి చేయనున్నాడు.

3. ఎంఎస్ ధోని

ఈ కుడిచేతి వాటం బ్యాటింగ్ దిగ్గజం నికర విలువ రూ.980 కోట్లుగా నిలిచింది. ప్రస్తుతం టీమిండియా తరపున, ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరపున ఆడుతున్నాడు.

2. విరాట్ కోహ్లీ

భారత క్రికెట్ దిగ్గజం లెజెండరీ బ్యాటర్ నికర విలువ రూ.1300 కోట్లుగా నిలిచింది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు.

1. సచిన్ టెండూల్కర్