29th Sep 2023
Pic credit - Instagram
మూడు ఫార్మాట్లలో కలిపి 312 సిక్సర్లు బాదిన ఇంగ్లండ్ ఆటగాడు జోస్ బట్లర్ 10వ స్థానంలో ఉన్నాడు.
మూడు ఫార్మాట్లలో కలిపి 328 సిక్సర్లు కొట్టిన ఏబీ డివిలియర్స్ 9వ స్థానంలో నిలిచాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో 346 సిక్సర్లు బాదిన ఇయాన్ మోర్గాన్ 8వ స్థానంలో ఉన్నాడు.
శ్రీలంకకు చెందిన సనత్ జయసూర్య (అంతర్జాతీయ క్రికెట్‌లో 352 సిక్సర్లు) 7వ స్థానంలో ఉన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో 359 సిక్సర్లతో ఎంఎస్ ధోని 6వ స్థానంలో నిలిచాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో 398 సిక్సర్లు బాదిన బ్రెండన్ మెకల్లమ్ నాలుగో స్థానంలో ఉన్నాడు.
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అంతర్జాతీయ క్రికెట్‌లో 476 సిక్సర్లు కొట్టాడు.
ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ (551 సిక్సర్లు) నంబర్-2లో ఉన్నాడు.
వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్‌లో 553 సిక్సర్లు బాది అగ్రస్థానంలో నిలిచాడు.