టీమిండియా కోసం కోట్ల ఉద్యోగాన్ని వదిలేసిన మాజీ ప్లేయర్..
ఢిల్లీ క్యాపిటల్స్ టీం నుంచి మాజీ పేసర్ అజిత్ అగార్కర్ తప్పుకున్నాడు.
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు అగార్కర్ బౌలింగ్ కోచ్‌గా ఉన్న సంగతి తెలిసిందే.
అజిత్ అగార్కర్ త్వరలో టీమిండియా చీఫ్ సెలక్టర్ కావొచ్చని తెలుస్తోంది.
చీఫ్ సెలెక్టర్ కావడానికి కోట్ల విలువైన కాంట్రాక్ట్‌ను వదిలిపెట్టాడు.
చీఫ్ సెలెక్టర్‌గా సెలక్ట్ అయితే, రూ. 1 కోటి జీతం లభిస్తుంది.
చేతన్ శర్మ రాజీనామాతో చీఫ్ సెలక్టర్ పదవి ఖాళీగా ఉంది .
అగార్కర్ భారత్ తరపున 191 వన్డేలు, 26 టెస్టులు, 4 టీ20లు ఆడాడు.
మహిళల క్రికెట్ టీం సెలక్టర్‌గా మార్చొచ్చని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి..