TV9 Telugu
12 August 2024
పెళ్లి కాకుండనే రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందేందుకు సిద్ధమయ్యాడు ఇంగ్లండ్ క్రికెటర్.
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ రెండేళ్ల తర్వాత రెండోసారి తండ్రి కాబోతున్నాడు.
అతని కాబోయే భార్య మోలీ కింగ్ బేబీ బంప్‌తో ఉన్న తన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బ్రాడ్ తండ్రి కావడం గురించి తెలియజేసింది.
మోలీ కింగ్ భాగస్వామ్యం చేసిన ఫోటోలో, బ్రాడ్, ఆమె కుమార్తె అన్నాబెల్లా కనిపించారు. బేబీబంప్‌ను ముద్దాడుతూ కనిపించారు.
బ్రాడ్ కింగ్ ఇప్పుడు రెండు సంవత్సరాల తర్వాత, బ్రాడ్, మోలీ కింగ్ వారి రెండవ బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నారు.
స్టువర్ట్ బ్రాడ్ గతేడాది జులైలో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం వ్యాఖ్యతగా కనిపిస్తున్నాడు.