ఒకే జట్టుపై అత్యధిక సిక్సులు.. టెస్టుల్లో బెన్‌స్టోక్స్ రికార్డ్..

హెడింగ్లీలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు.

టెస్టు రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో  5 సిక్సర్లు కొట్టి 80 పరుగులు చేశాడు.

లార్డ్స్ టెస్టులో చివరి రోజు 9 సిక్సర్లు కొట్టాడు.

స్టోక్స్ 2 రోజుల్లో 14 సిక్సర్లు కొట్టి సరికొత్త రికార్డు సృష్టించాడు.

ఆస్ట్రేలియాపై 38 సిక్సర్లు కొట్టి రిచర్డ్స్ రికార్డును బద్దలు కొట్టాడు.

ఇంగ్లండ్‌పై వివ్ రిచర్డ్స్ 34 సిక్సర్లు బాదాడు.

ఇప్పటికే ఆస్ట్రేలియా  రెండు టెస్టులు గెలిచింది.

మూడో టెస్టులోనూ గెలిస్తే యాషెస్ 2023 సొంతమైనట్లే.