విండీస్ టూర్‌కు హ్యాండిచ్చిన బీసీసీఐ.. కట్‌చేస్తే.. కసితో సెంచరీ కొట్టేసిన నయావాల్..

వెస్టిండీస్ పర్యటన కోసం భారత జట్టులో చెతేశ్వర్ పుజారాకు చోటు దక్కలేదు.

విండీస్ టూర్‌కు హ్యాండిచ్చిన బీసీసీఐ.. కట్‌చేస్తే.. కసితో సెంచరీ కొట్టేసిన నయావాల్..

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు.

విండీస్ టూర్‌కు హ్యాండిచ్చిన బీసీసీఐ.. కట్‌చేస్తే.. కసితో సెంచరీ కొట్టేసిన నయావాల్..

అయితే పుజారా ఇప్పుడు మైదానంలో అద్భుతంగా పునరాగమనం చేశాడు.

విండీస్ టూర్‌కు హ్యాండిచ్చిన బీసీసీఐ.. కట్‌చేస్తే.. కసితో సెంచరీ కొట్టేసిన నయావాల్..

దులీప్ ట్రోఫీ 2023 మొదటి సెమీ-ఫైనల్‌లో వెస్ట్ జోన్ తరపున శతకం సాధించాడు.

విండీస్ టూర్‌కు హ్యాండిచ్చిన బీసీసీఐ.. కట్‌చేస్తే.. కసితో సెంచరీ కొట్టేసిన నయావాల్..

వెస్ట్ జోన్ తరఫున పుజారా 278 బంతులు ఎదుర్కొని 133 పరుగులు చేశాడు.

విండీస్ టూర్‌కు హ్యాండిచ్చిన బీసీసీఐ.. కట్‌చేస్తే.. కసితో సెంచరీ కొట్టేసిన నయావాల్..

పుజారా ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.

విండీస్ టూర్‌కు హ్యాండిచ్చిన బీసీసీఐ.. కట్‌చేస్తే.. కసితో సెంచరీ కొట్టేసిన నయావాల్..

ఈ సెంచరీ సాయంతో పుజారా ప్రత్యేక విజయం సాధించాడు.

విండీస్ టూర్‌కు హ్యాండిచ్చిన బీసీసీఐ.. కట్‌చేస్తే.. కసితో సెంచరీ కొట్టేసిన నయావాల్..

ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో అత్యధిక సెంచరీలు చేయడంలో విజయ్ హజారేతో సమం చేశాడు.

విండీస్ టూర్‌కు హ్యాండిచ్చిన బీసీసీఐ.. కట్‌చేస్తే.. కసితో సెంచరీ కొట్టేసిన నయావాల్..

ఈ ఫార్మాట్‌లో పుజారా 60 సెంచరీలు చేశాడు. విజయ్ హజారే కూడా 60 సెంచరీలు చేశాడు.

విండీస్ టూర్‌కు హ్యాండిచ్చిన బీసీసీఐ.. కట్‌చేస్తే.. కసితో సెంచరీ కొట్టేసిన నయావాల్..

ఈ విషయంలో సునీల్ గవాస్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. 81 సెంచరీలు చేశాడు.