TV9 Telugu
13 September 2024
Batsman Out On Duck in Final Test Match: తమ టెస్ట్ కెరీర్‌లో చివరి మ్యాచ్‌లో సున్నాతో ఔట్ అయిన ప్రపంచంలోని 10 మంది దురదృష్టకర బ్యాట్స్‌మెన్‌లను చూద్దాం.
గ్రేట్ వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ బ్రియాన్ లారా 2006లో పాకిస్థాన్‌తో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇందులో జీరోకే ఔట్ అయ్యాడు.
భారత మాజీ బ్యాట్స్‌మెన్ మురళీ విజయ్ తన చివరి టెస్ట్ మ్యాచ్ 2018లో ఆస్ట్రేలియాతో ఆడాడు. ఇందులో జీరోకే ఔట్ అయ్యాడు.
వెస్టిండీస్ మాజీ బ్యాట్స్‌మెన్ శివనారాయణ్ చందర్‌పాల్ 2015లో ఇంగ్లండ్‌తో తన చివరి టెస్టులో జీరోకే ఔట్ అయ్యాడు.
దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ హషీమ్ ఆమ్లా 2019లో శ్రీలంకతో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇందులో జీరోకే ఔట్ అయ్యాడు.
భారత మాజీ క్రికెటర్ యశ్‌పాల్ శర్మ తన చివరి టెస్ట్ మ్యాచ్ 1983లో వెస్టిండీస్‌తో ఆడాడు. ఇందులో జీరోకే ఔట్ అయ్యాడు.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ 2008లో దక్షిణాఫ్రికాతో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇందులో జీరోకే ఔట్ అయ్యాడు.
ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ 2008లో దక్షిణాఫ్రికాతో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇందులో జీరోకే ఔట్ అయ్యాడు.
భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా 2015లో ఆస్ట్రేలియాతో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇందులో జీరోకే ఔట్ అయ్యాడు.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ తన చివరి టెస్టు మ్యాచ్ 2015లో ఇంగ్లండ్‌తో ఆడాడు. ఇందులో జీరోకే ఔట్ అయ్యాడు.
వెస్టిండీస్ మాజీ బ్యాట్స్‌మెన్ మార్లోన్ శామ్యూల్స్ 2016లో పాకిస్థాన్‌తో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇందులో జీరోకే ఔట్ అయ్యాడు.