ఆసియా కప్ 2023 సూపర్ 4 పూర్తి షెడ్యూల్ ఇదే..

05 Sep 2023

Pic credit - Instagram

పాకిస్థాన్, శ్రీలంకలో జరగనున్న ఆసియా కప్ 2023 సూపర్ 4 దశ బుధవారం నుంచి లాహోర్‌లో ప్రారంభమవుతుంది.

నాలుగు జట్లు - పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక తమ స్థానాలను ధృవీకరించాయి. సూపర్ 4, ఆసియా కప్ 2023 షెడ్యూల్..

మ్యాచ్ 1, సెప్టెంబర్ 6: పాకిస్తాన్ vs బంగ్లాదేశ్, షార్జా, సాయంత్రం 3:00 గంటలకు

మ్యాచ్ 2, సెప్టెంబర్ 9: బంగ్లాదేశ్ vs శ్రీలంక, కొలంబో, సాయంత్రం 3:00 గంటలకు

మ్యాచ్ 3, సెప్టెంబర్ 10: పాకిస్థాన్ vs భారత్, కొలంబో, సాయంత్రం 3:00 గంటలకు

మ్యాచ్ 4, సెప్టెంబర్ 12: భారత్ vs శ్రీలంక, కొలంబో, సాయంత్రం 3:00 గంటలకు

మ్యాచ్ 5, సెప్టెంబర్ 14: పాకిస్తాన్ vs శ్రీలంక, కొలంబో, సాయంత్రం 3:00 గంటలకు

మ్యాచ్ 6, సెప్టెంబర్ 15: భారత్ vs బంగ్లాదేశ్, కొలంబో, సాయంత్రం 3:00 గంటలకు

సెప్టెంబర్ 17: ఫైనల్, కొలంబో, సాయంత్రం 3:00 గంటలకు