లార్డ్స్‌లో నాథన్ లియాన్ స్పెషల్ సెంచరీ.. 6వ ప్లేయర్‌గా రికార్డ్..
లార్డ్స్ టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ అద్భుత ప్రదర్శన చేశాడు.
లార్డ్స్ టెస్టులో స్పెషల్ సెంచరీతో సరికొత్త రికార్డుల్లో చేరాడు.
వరుసగా 100 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆరో క్రికెటర్‌గా లియాన్ నిలిచాడు.
యాషెస్ రెండో టెస్టులో ఈ ఘనత సాధించాడు.
అలన్ బోర్డర్ (153), మార్క్ వా (107) తర్వాత మూడో ఆస్ట్రేలియన్ ప్లేయర్‌గా నిలిచాడు.
ఇంగ్లండ్ ఆటగాడు అలిస్టర్ కుక్ వరుసగా 159 టెస్టుల ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.
సునీల్ గవాస్కర్ భారత్ తరపున వరుసగా 106 టెస్టులు ఆడాడు.
న్యూజిలాండ్ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ వరుసగా 101 టెస్టులు ఆడాడు.
ఇక్కడ క్లిక్ చేయండి..