ఐపీఎల్ 2024లో ఏడుగురు భారత ఆటగాళ్లపై నిషేధం.. ఎందుకంటే?

20 April 2024

TV9 Telugu

ఐపీఎల్ 2024లో ఏడుగురు ఆటగాళ్లపై నిషేధం విధించవచ్చు. వీరిలో ఏడుగురు భారతీయులే కావడం గమనార్హం.

ఉత్కంఠ మ్యాచ్‌లు

అంటే, మొత్తం 7గురు భారతీయ ఆటగాళ్లు కూడా కెప్టెన్లు. వారు నిషేధానికి గురయ్యే ప్రమాదంలో ఉన్నారు. ఈ ఏడుగురు ఎవరు అనేదే చూద్దాం. 

నిషేధించే ప్రమాదం 

నిషేధం ముప్పు పొంచి ఉన్న ఏడుగురు కెప్టెన్లలో శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, హార్దిక్ పాండ్యా పేర్లు ఉన్నాయి. 

వీరే ఆ ఏడుగురు ఆటగాళ్లు

ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌కు ఈ కెప్టెన్లందరూ దోషులుగా తేలినందున వారికి రూ.12 లక్షల జరిమానా విధించారు.

స్లో ఓవర్ రేటు

అదే సమయంలో, మూడవసారి స్లో ఓవర్ రేట్‌కు పాల్పడినట్లు తేలితే, ఈ కెప్టెన్లపై జరిమానాతో పాటు నిషేధం విధించవచ్చు, ఇది ఐపీఎల్ నియమాలు చెబుతున్నాయి.

మూడోసారి రిపీటైతే

IPL 2024లో ఆడుతున్న 10 జట్లలో 8 జట్లకు భారత కెప్టెన్లు ఉన్నారు. అందులో 7 జట్లకు స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించారు. 

మనోళ్లే డేంజర్ జోన్‌లో

విదేశీ కెప్టెన్లు ఈ జరిమానాకు దూరంగా ఉన్నారు. భారత కెప్టెన్లందరూ స్లో ఓవర్ రేట్‌లో ఇరుక్కుపోయారు.

విదేశీ కెప్టెన్లు సేఫ్

ఐపీఎల్ 2024లో ముందుగా బలయ్యేది హార్దిక పాండ్యానే అనిపిస్తోంది. ఇప్పటికే హార్దిక్ 2సార్లు బుక్కయ్యాడు.

సత్తా చాటుతోన్న వీళ్లు