చిరు తనయుడిగా కాకుండా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్...

ఫాదర్‌కు ఏం తీసపోని విధంగా తన స్టామరింగ్ యాక్టింగ్ ట్యాలెంట్‌ను చూపించేందుకు రెడీ అవుతున్నారు ఈ స్టార్ హీరో.

శంకర్ తో చేస్తున్న తన పాన్ ఇండియన్ సినిమాలో చెర్రీ డ్యూవల్ రోల్స్ చేస్తున్నారు. అందులో ఒక క్యారెక్టర్ నత్తితో బాధపడుతూ పడే క్యారెక్టర్ అని తెలుస్తోంది .

ఇక ఆ క్యారెక్టర్‌ ను ఓ ఛాలెంజ్‌గా తీసుకున్న చెర్రీ.. స్టామరింగ్ ఫర్ఫెక్ట్ గా వచ్చేందుకు తెగ ప్రాక్టీస్ చేస్తున్నారట.

తన ఫాదర్ మెగాస్టార్ చిరు దగ్గర సజెషన్స్ తీసుకుంటున్నారట. రంగస్థలం చెవుడు క్యారెక్టర్ తరువాత..

స్టామరింగ్ యాక్టింగ్‌తో తన యాక్టింగ్ ట్యాలెంట్ ఏంటో మరో సారి చూపించే ప్రయత్నం చేయబోతున్నారట ఈ స్టార్ హీరో.

ఇక ఈ సినిమా పొలిటికల్ బ్యాక్డ్రాప్ తో ఉంటుందని తెలుస్తోంది. అదే విధంగా ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.