దేత్తడి హారికకు యూట్యూబ్ స్టార్ గా తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది
దేత్తడి హారిక బిగ్ బాస్ సీజన్ 4లో ఒక కంటెస్టెంట్ అని మనకి తెలిసిందే
అయితే ఈ బ్యూటీ త్వరలో పెళ్లి పట్టాలెక్కబోతుందని సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది
బిగ్ బాస్ హౌస్ లో అభితో లవ్ ట్రాక్ నడిపింది
ఇప్పుడు ఓ యూట్యూబర్ తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది
పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది
త్వరలో అతి తక్కువ మంది బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకోనుందని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి