కోవిడ్ బూస్టర్ డోస్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం

ఏప్రిల్ 10 నుండి అందుబాటులో కరోనా బూస్టర్ డోస్‌లు

18+ వయస్సు ఉన్న వ్యక్తులకు బూస్టర్ మోతాదులు

ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో కూడా బూస్టర్ డోసులు 

రెండవ డోసు 9 నెలల తర్వాత.. బూస్టర్ 

ఈ బూస్టర్ డోసు 60+ వయస్సు ఉన్నవారికి కూడా

12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు టీకాలు