కొవిన్ యాప్/వెబ్‌సైట్‌లో ఫోన్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.
రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వచ్చాక.. దానిని వేరిఫై చేయాలి.
ఆధార్ నెంబర్, లేదంటే టెన్త్ ఐడీ నెంబర్ వివరాలు నమోదు చేయాలి.
ఆ తరువాత పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలు నమోదు చేయాలి.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. అనంతరం వ్యాక్సినేషన్ స్లాట్ బుక్ చేసుకోవాలి.
ఒక్క ఫోన్ నెంబర్‌తో నలుగురు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.