జలుబు, జ్వరం, ఊపిరి ఆందకపోవడం, అలసట
ఒమిక్రాన్ సోకిన వారికి కొత్తగా మరో రెండు లక్షణాలు
ఒమిక్రాన్ వైరస్ బారిన పడిన వారిలో తక్కువ శాతం లక్షణాలు
నోటి దుర్వాసన, రుచిని కోల్పవడం వంటి లక్షణాలు
కొందరికి కళ్లు ఎర్రబడడం, వాపు, డీహైడ్రేషన్, నొప్పి
జుట్టు రాలడం ఎక్కువ అవ్వడం వంటి లక్షణాలు
మానవ కణాలలోకి యాంజియోటెన్సిన్- కన్వర్టింగ్ ఎంజైమ్ 2 (ACE2)ప్రవేశం
రెటీనా, ఎపిథీలియల్ కణాలకు హని, కళ్లు, కనురెప్పలు తెల్లగా