దగ్గు, జలుబు వేధిస్తుందా.. ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి
పుదీనా ఆకులను మరించిగిన నీటిని తాగితే దగ్గు, జలుబు దూరమవుతాయి
కఫం ఉంటే.. తేనె, మిరియాల పొడి కలిపిన నీటిని తాగాలి
గోరువెచ్చని నీటితో అల్లం, నిమ్మరసం కలిపి తాగాలి
వెల్లుల్లిని వెన్నతో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది
లవంగాలు, అల్లం, మిరియాలతో చేసిన మసాలా టీ తాగితే మంచిది