చైనాలో కల్లోలం సృష్టిస్తోన్న ఒమిక్రాన్ BF- 7 మన దేశంలోకి అడుగుపెట్టింది. దీని లక్షణాలు ఏంటంటే?
విపరీతమైన ఒళ్లునొప్పులు
జ్వరం, ముక్కు కారడం
విపరీతమైన దగ్గు, గొంతునొప్పి
ఛాతీలో నొప్పి
చేతులు, కాళ్లలో వణుకు రావడం
రుచి, వాసన గుర్తించలేకపోవడం