క‌రోనా వేళ మాన‌సికంగా ధైర్యంగా ఉండాలి.

క‌రోనా వేళ మాన‌సికంగా ధైర్యంగా ఉండాలి.

కుటుంబ స‌భ్యులు, బంధువులు,మిత్రుల‌తో ఫోన్ల‌లో మాట్లాడండి.

క‌రోనా వేళ మాన‌సికంగా ధైర్యంగా ఉండాలి.

కంటి నిండా నిద్ర‌పోవాలి.

క‌రోనా వేళ మాన‌సికంగా ధైర్యంగా ఉండాలి.

శారీర‌క వ్యాయామం చేయాలి.రోజూ ఒకే స‌మయానికి ఆహారం తీసుకోవాలి.

క‌రోనా వేళ మాన‌సికంగా ధైర్యంగా ఉండాలి.

ఎక్కువ స‌మ‌యం ఫోన్‌, కంప్యూట‌ర్ల‌తో గ‌డ‌ప‌వ‌ద్దు.

క‌రోనా వేళ మాన‌సికంగా ధైర్యంగా ఉండాలి.

ఒత్తిడి,ఆందోళ‌న వంటివి ద‌రిచేర‌నీయ‌కండి.