కూల్‌వాటర్‌తో జలుబు, దగ్గు, గొంతునొప్పి
కూల్‌వాటర్‌తో జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం
కూల్‌వాటర్‌తో కడుపునొప్పి, వికారం, మలబద్దకం సమస్యలు
కూల్‌వాటర్‌తో శరీర ఉష్ణోగ్రత అస్థిరతకి గురవుతుంది
మైగ్రేయిన్ ఉన్నవారు కూల్‌వాటర్ తాగకూడదు