పసుపు ఎక్కువగా తింటే పొట్ట సమస్యలు
పరిమితికి మించి తీసుకుంటే చర్మ సమస్యలు
కిడ్నీలో రాళ్లు ఉంటే పసుపు తినకూడదు
ముక్కు నుంచి రక్తం కారే వారికి పసుపు వద్దు
పరిమితమైన పసుపు ఆరోగ్యానికి మంచిది