వెల్లుల్లి శరీరంలో రక్త  ప్రసరణను మెరుగుపరుస్తుంది

అల్లంలోని ఇనఫ్లమేటరీ గుణాలు రక్తంలో గడ్డలు ఏర్పకుండా నిరోధిస్తాయి

పసుపులోని కర్కుమిన్‌ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది

ఉలవలు రక్తనాళాలు మూసుకుపోకుండా చూస్తాయి

తాజా కూరగాయలు, పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి

ఇవి కేవలం  ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే.  ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల  సూచనలను  పాటించడమే ఉత్తమం