అలియా భట్ -రణబీర్ కపూర్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు

ఈ జంట పెళ్లి కోసం అభిమానులు చాలా రోజులుగా  ఎదురుచూస్తున్నారు

ఏప్రిల్ రెండో వారంలో  ఓ ఇంటివారు   కానున్న  అలియా - రణబీర్

ఆ మేరకు పెళ్లి పనుల్లో ఇరు కుటుంబాలు బిజీబిజీ

ఇతర సెలబ్రిటీల మాదిరిగా డెస్టినేషన్ వెడ్డింగ్‌ని వీరు ఎంచుకోలేదు

పెళ్లి వేదికగా ముంబైలోని చెంబూర్ 'ఆర్కే హౌస్'ని ఎంచుకున్నట్లు టాక్

ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితులు పెళ్లి వేడుకలో పాల్గొంటారు

అయితే స్టార్ జంట పెళ్లిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు

వారి పెళ్లి కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు