చివరిసారిగా కామన్ వెల్త్ గేమ్స్‌లో ఇండియా 66 మెడల్స్ సాధించింది.

మరికొద్ది రోజుల్లో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ నుంచి స్విమ్మింగ్‌‌పై భారీ అంచనాలు.. 

భారత్ నుంచి నలుగురు ఆటగాళ్లు స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనబోతున్నారు. 

సాజన్ ప్రకాష్

శ్రీహరి నటరాజ 

కుశాగ్ర రావత్ 

అద్వేత్ పజే