కొందరు వీరి జోయివితాన్ని పేర్లల్ లైఫ్ అని కూడా అంటున్నారు. అది ఏంటో ఇక్కడ చూడండి.

జూ.ఎన్టీఆర్ మంచు మనోజ్ మధ్య కామన్ పాయింట్స్ ఏంటో తెలిస్తే నిజంగా ఆశర్యపోతారు..

జూ.ఎన్టీఆర్ మంచు మనోజ్ లు ఇద్దరు కూడా ఒకే రోజు న పుట్టారు. మే 20.1983.గంటల వ్యవధిలో ఎన్టీఆర్ పెద్దొడు.

వీరిద్దరూ నిజ జీవితంలో కూడా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని మన అందరికి తెలిసిందే..!

బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాతో ఎన్టీఆర్ , మేజర్ చంద్ర కాంత్’ సినిమాతో మనోజ్ ఎంట్రీ ఇచ్చారు.

ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ , మనోజ్ తండ్రి మోహన్ బాబు ఇద్దరు కూడా రాజ్యసభ ఎంపీలుగా చేశారు.

ఎన్టీఆర్ భార్య పేరు లక్ష్మీ ప్రణతి కాగ , మనోజ్ భార్య పేరు కూడా ప్రణతినే కావడం విశేషం.