వాతావరణం మారితే సీజనల్ వ్యాధులు చాలా మందిని ఇబ్బంది పెడతాయి

వర్షాకాలంలో అయితే ఈ సమస్య మరీ ఎక్కువుగా ఉంటుంది

ప్రధానంగా మురికి నీరు చేరి.. దోమలు ఎక్కువ అవడం, వాతావరణలో మార్పుల సీజనల్ వ్యాధులుకు కారణం

సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటే వాటి బారిన పడరు

చేతులను శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి

డెంగ్యూ, మలేరియాల జ్వరాలు సోకకుండా ఉండాలంటే దోమలు కుట్టకుండా దోమతెరలు, రిపెల్లెంట్లు ఉపయోగించాలి

పానీపూరీ , పండ్ల రసాలు, ఇతర జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి