మెడినొప్పి వేధిస్తుంటే ఇలా చేసి చూడండి..

నొప్పి ఉన్న ప్రాంతంలో వేడి లేదా చల్లటి నీళ్లతో కాపడం పెడితే కొంత ఉపశమనం పొందొచ్చు

ఫిజియోథెరపీ చేయించుకున్నా మంచి ఫలితం ఉంటుంది

రోజూ తేలికపాటి వ్యాయామాలు చేస్తూ ఉంటే క్రమంగా నొప్పి తగ్గే అవకాశం ఉంది

స్ట్రేస్‌ వల్ల కూడా తలతో పాటు మెడ నొప్పి వేధిస్తుంది

ఒత్తిడిని తగ్గించేందుకు పాటలు వినడం, ధ్యానం వంటివి చేయాలి

నిద్రించే సమయంలో తలగడ ఎత్తుని సరిచూసుకోవాలి