కమెడియన్‌గా, హీరోగా 1000కు పైగా సినిమాల్లో నటించాడు అలీ.
ఇటీవలే తన కూతురు ఫాతిమాకు గ్రాండ్‌గా పెళ్లి చేసి అత్తారింటికి పంపించాడు.
తాజాగా సుమతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు అలీ. ఇందులో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
జుబేదా కంటే ముందు మరొకరిపై మనసు పారేసుకున్నాడట అలీ
పెళ్లి వయసొచ్చాక తన ప్రేమ విషయాన్ని తల్లికి కూడా చెప్పాడట
అయితే అమ్మ వద్దని చెప్పడంతో బుద్ధిగా సినిమా షూటింగ్‌లకు వెళ్లాడట.
ఆ తర్వాత జుబేదాతో కలిసి నిఖా పక్కా చేసుకున్నాడు.