ఒకే స్టేజ్ పై సందడి చేసిన పవన్ కళ్యాణ్, అలీ 

 సోషల్ మీడియాలో పవన్ అలీ కలిసిన వీడియో వైరల్ 

 పవన్‌ నటించిన చాలా సినిమాల్లో నటించిన ఆలీ 

2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన అలీ 

 ఆ సమయంలో పవన్ అలీ ల మధ్య మాటల యుద్ధం  

 ఇటీవల అలీ బంధువుల ఇంట్లో పెళ్లి హాజరైన పవన్ 

పవన్‌కల్యాణ్‌తో ఆలీ, ఆయన సతీమణి సెల్ఫీ