స్వాతిరెడ్డి కంటే 'కలర్స్' స్వాతి గానే పాపులర్ అయ్యింది

పెళ్లి తరువాత కొంత గ్యాప్ తీసుకుంది

తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లో సినిమాలు చేసింది

'త్రిపుర' హిట్ తరువాత రెండేళ్లకి ఆమె 'లండన్ బాబులు' సినిమాలో కనిపించింది.

ఐదేళ్ల గ్యాప్ తీసుకుని ఇప్పుడు 'పంచతంత్రం' సినిమా చేస్తుంది

ఈ నెల 9వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది.

స్వాతి నటించిన మరో రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి